హోమ్ / వార్తలు / టీఎస్‌ పాలిసెట్‌-2016 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల
పంచుకోండి

టీఎస్‌ పాలిసెట్‌-2016 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

టీఎస్‌ పాలిసెట్‌-2016 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

టీఎస్‌ పాలిసెట్‌-2016 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను అధికారులు గురువారం విడుదల చేశారు. మే 20 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌, మే 23 నుంచి 30 వరకు ఆప్షన్ల ఎంపిక, మే 31న ఆప్షన్లు మార్చుకునే అవకాశం కల్పించారు. అలాగే మే 31న ఆప్షన్లు మార్చుకునే అవకాశం ఉంటుంది.

పైకి వెళ్ళుటకు