హోమ్ / వార్తలు / టీఎస్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ వివరాలు
పంచుకోండి

టీఎస్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ వివరాలు

టీఎస్‌ మెడికల్‌ కౌన్సెలింగ్‌ వివరాలు

ఓయూ పీజీఆర్‌ఆర్‌సీడీఈ ఆన్‌లైన్‌ సెంటర్‌లో.. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 4501 నుంచి 4900 ర్యాంకుల వరకు, ఉదయం 11.30 నుంచి 4901-5300 ర్యాంకుల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5301-5700 ర్యాంకుల వరకు.
గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రింటింగ్‌, ఈస్ట్‌ మారేడుపల్లిలో.. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 5701-6100 ర్యాంకుల వరకు, ఉదయం 11.30 నుంచి 6101-6500 ర్యాంకుల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 6501-7000 ర్యాంకుల వరకు.
ఏవీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌, సైన్సెస్‌ అండ్‌ కామర్స్‌, గగన్‌మహల్‌, దోమలగూడలో.. సోమవారం ఉదయం 9 గంటల నుంచి 7001-7500 ర్యాంకుల వరకు, ఉదయం 11.30 నుంచి 7501-8100 ర్యాంకుల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 8101-9000 ర్యాంకుల వరకు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు