హోమ్ / వార్తలు / టెన్త్ పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి..
పంచుకోండి

టెన్త్ పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి..

టెన్త్ పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి..

పదో తరగతి మార్చి - 2017 పబ్లిక్‌ పరీక్షల ఫీజును ఆన్‌లైన్‌లో మాత్రమే చెల్లించాలని డీఈవో విజయలక్ష్మీబాయి తెలిపారు. రెగ్యులర్‌, ఫెయిల్‌ అయిన విద్యార్థులందరికీ ఆన్‌లైన్‌లోనే ఫీజు చెల్లించాలని, జిల్లాలోని అన్ని విద్యాసంస్థల యజమాన్యాలూ ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. నామినల్‌ రోల్స్‌తోపాటు పాఠశాల గుర్తింపు, ఓపెనింగ్‌ పర్మిషన్‌ ఆర్జెడీ కాపీ జతచేయాలన్నారు. ఏమైనా తప్పులు దొర్లితే ఫార్మెట్‌ ద్వారా సరిచేసుకోవాలన్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు