హోమ్ / వార్తలు / టెన్త్‌ ఫీజు గడువు 30 వరకు పెంపు
పంచుకోండి

టెన్త్‌ ఫీజు గడువు 30 వరకు పెంపు

టెన్త్‌ ఫీజు గడువు 30 వరకు పెంపు

వచ్చే మార్చిలో జరగనున్న పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు ఫీజు చెల్లించాల్సిన షెడ్యూల్‌ను సవరించారు. ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈ నెల 30 వరకు ఫీజు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. రూ.50 ఆలస్య రుసుముతో డిసెంబరు 9 వరకు, రూ.200 రుసుముతో డిసెంబరు 19 వరకు, రూ.500 రుసుముతో జనవరి 3 వరకు చెల్లించవచ్చు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు