హోమ్ / వార్తలు / ట్రాన్స్‌జెండర్ల సాధికారతకు బిల్లు
పంచుకోండి

ట్రాన్స్‌జెండర్ల సాధికారతకు బిల్లు

ట్రాన్స్‌జెండర్ల సాధికారతకు బిల్లు

ట్రాన్స్‌జెండర్లకు సాధికారత కల్పించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. వారికి ప్రత్యేక గుర్తింపునిచ్చే బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టింది. ట్రాన్స్‌జెండర్లను వేధింపులకు గురిచేసేవారిని శిక్షించేందుకు వీలుగా ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటుకు ఈ బిల్లు అవకాశం కల్పిస్తుంది. ‘ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తుల(హక్కుల రక్షణ) బిల్లు-2016’ పేరుతో ఉండే ఈ బిల్లు... ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తిని నిర్వచించడంతోపాటు వారిపై వివక్షను నిషేధిస్తుంది. తాము కోరుకున్న ‘లింగ’ గుర్తింపు పొందే హక్కును వారికి కల్పిస్తుంది.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు