హోమ్ / వార్తలు / డీజిల్ ధర తగ్గి.. పెట్రోల్ ధర పెరిగింది
పంచుకోండి

డీజిల్ ధర తగ్గి.. పెట్రోల్ ధర పెరిగింది

డీజిల్ ధర తగ్గి.. పెట్రోల్ ధర పెరిగింది

కరెన్సీ కష్టాలకు తోడు దేశప్రజలకు మరో చిన్న షాక్. లీటరు పెట్రోల్ ధర 0.13 పైసలు పెరిగింది. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు బుధవారం రాత్రి నిర్ణయాన్ని వెల్లడించాయి. అదే సమయంలో డీజిల్ ధర 0.12 పైసలు (ఒక లీటరుకు)తగ్గింది. కొత్త ధరలు నేటి(నవంబర్ 30) అర్థరాత్రి నుంచి అమలులోకి వస్తాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు