హోమ్ / వార్తలు / తగ్గిన పెట్రో, డీజిల్‌ ధరలు
పంచుకోండి

తగ్గిన పెట్రో, డీజిల్‌ ధరలు

తగ్గిన పెట్రో, డీజిల్‌ ధరలు. పెట్రోలుపై లీటరుకు 0.77 పైసలు, డీజిల్‌పై రూ.1.35తగ్గించారు.

తగ్గిన పెట్రో, డీజిల్‌ ధరలు. పెట్రోలుపై లీటరుకు 0.77 పైసలు, డీజిల్‌పై రూ.1.35తగ్గించారు. దీంతో పెట్రోలు లీటరు ధర రూ. 66.22 నుంచి రూ. 65.45కు.. డీజిల్‌ ధర రూ.53.12 నుంచి రూ.51.77కు తగ్గాయి.సవరించిన ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తాయని భారత ఆయిల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది.

పైకి వెళ్ళుటకు