హోమ్ / వార్తలు / తగ్గిన పెట్రో,డీజిల్‌ ధరలు..
పంచుకోండి

తగ్గిన పెట్రో,డీజిల్‌ ధరలు..

తగ్గిన పెట్రో,డీజిల్‌ ధరలు..

పెట్రోలు, డీజిల్‌ ధరలు తగ్గాయి. లీటరు పెట్రోలు ధర రూ.1., లీటరు డీజిల్‌ ధర రూ.2 తగ్గింది. తగ్గిన ధరలు సోమవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి. మే 1నుంచి పెరుగుతూ వచ్చిన పెట్రో ధరలు, గత నెల నుంచి వరసగా నాలుగోసారి తగ్గాయి. చివరగా ఈ జూలై 31న లీటర్‌పెట్రోల్‌ ధర రూ.1.42, లీటర్‌ డీజిల్‌ రూ.2.01 తగ్గింది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు