హోమ్ / వార్తలు / తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు
పంచుకోండి

తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

తగ్గిన పెట్రోలు, డీజిల్ ధరలు

పెట్రోల్, డిజీల్ ధరలను తగ్గిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లీటరు పెట్రోలుపై రూ.1.46, లీటరు డీజిల్ పై రూ.1.53లను తగ్గించింది. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు