హోమ్ / వార్తలు / తెలంగాణ ఎంసెట్‌-2 ఫలితాలు విడుదలతెలంగాణ ఎంసెట్‌-2 ఫలితాలు విడుదల
పంచుకోండి

తెలంగాణ ఎంసెట్‌-2 ఫలితాలు విడుదలతెలంగాణ ఎంసెట్‌-2 ఫలితాలు విడుదల

తెలంగాణ ఎంసెట్‌-2 ఫలితాలు విడుదల

టీఎస్‌ ఎంసెట్-2 ర్యాంకులను మంత్రి లక్ష్మారెడ్డి విడుదల చేశారు. ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇవ్వనుంది. 95 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు 50,964 మంది హాజరయ్యారు. మొత్తం 47,644 విద్యార్థులు ఎంసెట్‌కు అర్హత సాధించారు. అర్హత సాధించిన విద్యార్థులకు ఆగస్టు మొదటివారం నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. కన్వీనర్‌ కోటాలో మొత్తం మెడికల్‌ సీట్లు 1780ను కేటాయించారు.

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు