హోమ్ / వార్తలు / తెలంగాణ ప్రజల కోసం 'టీ-వ్యాలెట్'
పంచుకోండి

తెలంగాణ ప్రజల కోసం 'టీ-వ్యాలెట్'

తెలంగాణ ప్రజల కోసం 'టీ-వ్యాలెట్'

త్వరలో అందుబాటులోకి రానున్న 'టీ-వ్యాలెట్‌'ను తెలుగులో కూడా అందుబాటులోకి తీసుకొస్తామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. సకల హంగులతో కూడిన టీ-హబ్‌ను త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక రాష్ట్రం సొంతంగా వాలెట్ తయారు చేయడం దేశంలో ఇదే ప్రథమమని పేర్కొన్నారు. టీ వ్యాలెట్‌లో ప్రజల సౌకర్యం, భద్రత, ప్రైవసీకి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు