హోమ్ / వార్తలు / తెలంగాణ సిటీ బస్సుల్లో ఉచిత వైఫై సదుపాయం
పంచుకోండి

తెలంగాణ సిటీ బస్సుల్లో ఉచిత వైఫై సదుపాయం

తెలంగాణ సిటీ బస్సుల్లో ఉచిత వైఫై సదుపాయం

తెలంగాణ సిటీ బస్సుల్లో ఉచిత వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఏసీ, మెట్రో డీలక్స్‌ బస్సుల్లో ఈ సదుపాయం కల్పించనున్నట్లు ఆర్టీసీ ఈడీ పురుషోత్తం తెలిపారు. ప్రయాణికులకు తొలి 30 నిమిషాలు ఈ సదుపాయాన్ని ఉచితంగా అందించనున్నారు.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు