హోమ్ / వార్తలు / తెలంగాణలో 22నుంచి ‘ఇంజనీరింగ్’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
పంచుకోండి

తెలంగాణలో 22నుంచి ‘ఇంజనీరింగ్’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

తెలంగాణలో 22నుంచి ‘ఇంజనీరింగ్’ సర్టిఫికెట్ల వెరిఫికేషన్

ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 22 నుంచి జూలై 1 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టాలని ఎంసెట్ ప్రవేశాల కమిటీ నిర్ణయించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం రాష్ట్రవ్యాప్తంగా 21 హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పా టు చేసింది. ఎంసెట్‌లో ర్యాంకులు సాధించిన 1,03,923 మంది విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించనుంది. వెబ్ ఆప్షన్ల తేదీలను తరువాత ప్రకటి స్తామని కమిటీ పేర్కొంది.
ప్రతి రోజూ రెండు దఫాలుగా వెరిఫికేషన్ చేపడతామని వివరించింది. హెల్ప్‌లైన్ కేంద్రాల్లో తేదీలు, ర్యాంకుల వారీగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వివరాలను https://tseamcet.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరిచ
ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు