హోమ్ / వార్తలు / తెలంగాణలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నేడు పరీక్ష
పంచుకోండి

తెలంగాణలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నేడు పరీక్ష

తెలంగాణలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు నేడు పరీక్

తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆదివారం రాత పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ఈ పరీక్ష జరగనుంది. కాగా... ఈ రాత పరీక్షకు సెట్‌ కోడ్‌-ఎక్స్‌ ప్రశ్నాపత్రం ఎంపిక చేశారు. మొత్తం నగరంలో 232 పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. అయితే... నిమిషం ఆలప్యమైనా పరీక్షకు అనుమతి నిరాకరిస్తారని, ఈ విషయాన్ని ఉద్యోగార్ధులు గమనించాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. అలాగే ఎస్పీ స్థాయి అధికారుల పర్యవేక్షణలో ఈ పరీక్ష నిర్వహణ జరగనుంది.

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు