హోమ్ / వార్తలు / తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌కు రేపు చివరి రోజు
పంచుకోండి

తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌కు రేపు చివరి రోజు

తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌కు రేపు చివరి రోజు

తెలంగాణలో డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్ల రిజిస్ట్రేషన్‌కు రేపటితో గడువు పూర్తి కానుంది. మీరు ఆన్లైన్ దరఖాస్తు డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్(దోస్త్) వెబ్సైట్ http://dost.cgg.gov.in/ లో చేసుకోవచ్చు .

పైకి వెళ్ళుటకు