హోమ్ / వార్తలు / దేశవ్యాప్తంగా ఏకీకృత విద్యుత్ టారిఫ్!
పంచుకోండి

దేశవ్యాప్తంగా ఏకీకృత విద్యుత్ టారిఫ్!

దేశవ్యాప్తంగా ఏకీకృత విద్యుత్ టారిఫ్!

దేశవ్యాప్తంగా ఏకీకృత విద్యుత్ టారిఫ్‌ను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ ఓ కమిటీని నియమించింది. కేంద్ర ఇంధనశాఖ సంయుక్త కార్యదర్శి జ్యోతి అరోరా చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో అన్ని రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ కమిటీల ప్రతినిధులను సభ్యులుగా చేర్చారు.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు