హోమ్ / వార్తలు / నవంబర్ 26న కానిస్టేబుల్ రాతపరీక్ష
పంచుకోండి

నవంబర్ 26న కానిస్టేబుల్ రాతపరీక్ష

నవంబర్ 26న కానిస్టేబుల్ రాతపరీక్ష

పోలీసు కానిస్టేబుల్ (కమ్యూనికేషన్) పోస్టులకు నవంబర్ 26న మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు రాతపరీక్ష నిర్వహించనున్నామని తెలంగాణ స్టేట్ లెవల్ పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. పరీక్షకు వారం రోజుల ముందే అభ్యర్థులు బోర్డు వెబ్‌సైట్ (https://www.tslprb.in/)నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు