హోమ్ / వార్తలు / నిరుద్యోగులకు మరో అవకాశం కల్పిస్తున్న ఎస్పీ
పంచుకోండి

నిరుద్యోగులకు మరో అవకాశం కల్పిస్తున్న ఎస్పీ

నిరుద్యోగులకు మరో అవకాశం కల్పిస్తున్న ఎస్పీ

కానిస్టేబుళ్ల ఎంపిక ప్రక్రియలో భాగంగా ఈ నెల 20 నుంచి అభ్యర్థులకు దే హదారుఢ్య పరీక్షలను పోలీస్‌శా ఖ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 20 నుంచి 24 వరకు జరిగిన పరీక్షల్లో అర్హత కోల్పోయిన అభ్యర్థు లకు మరో అవకాశం ఇస్తున్నట్టు శనివారం జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్‌ ఓ ప్రకటనలో తెలిపారు. దేహదారుఢ్య పరీక్షల్లో భాగంగా శారీరక కొలతల పరీక్షలకు హాజరై అర్హత కో ల్పోయిన అభ్యర్థులు మరోసారి పరీక్షలకు హాజరయ్యేందుకు ఏపీ పోలీస్‌ నియామక మండలి అవ కాశం కల్పించినట్టు ఎస్పీ తెలిపా రు. పురుష, మహిళా అభ్యర్థుల ఎంపిక పరీక్షలకు ఈ నెల 26, 27,28 తేదీలలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఎస్పీ ఆఫీస్‌లో అనుమతి పొందాలని ఎస్పీ తెలిపారు

ఆధారం : ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు