హోమ్ / వార్తలు / నీట్‌ ఆర్డినెన్స్‌ జారీ
పంచుకోండి

నీట్‌ ఆర్డినెన్స్‌ జారీ

నీట్‌ ఆర్డినెన్స్‌ జారీ

 

ఈ ఏడాదికి రాష్ట్రాలు నీట్‌ రాయాల్సిన అవసరం లేదు!  తెలుగు రాష్ట్రాల్లో ఎంసెట్‌ ద్వారానే ప్రవేశాలు జరగనున్నాయి! ఈ మేరకు నీట్‌పై ఆర్డినెన్స్‌ జారీ అయింది. కేంద్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మంగళవారం ఆమోదముద్ర వేశారు.

 

 

పైకి వెళ్ళుటకు