హోమ్ / వార్తలు / నెలాఖరుకు గ్రూప్‌ 2, 3 నోటిఫికేషన్లు
పంచుకోండి

నెలాఖరుకు గ్రూప్‌ 2, 3 నోటిఫికేషన్లు

నెలాఖరుకు గ్రూప్‌ 2, 3 నోటిఫికేషన్లు

ఈ నెలాఖరులోగా ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 2 లో 750, గ్రూప్ 3 లో 1000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ ఉదయభాస్కర్ తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నోటిఫికేషన్ విడుదల చేసిన నాటి నుంచి ఆరు నెలల్లోపు నియామకాల ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు. ఇటీవలే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు