హోమ్ / వార్తలు / నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు
పంచుకోండి

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఇంటర్‌ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు

 

నేటి నుంచి ఇంటర్‌ అడ్వాన్స సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం మొత్తం 92 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఇంటర్‌ బోర్డు ఆర్‌ఐవో ఎం. వెంకటేశ్వరెడ్డి వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మరింత సమాచారం కోసం దయచేసి www.bieap.gov.in సందర్శించండి

పైకి వెళ్ళుటకు