హోమ్ / వార్తలు / నేటి నుంచి ఎంసెట్‌-2 హాల్‌టికెట్లు
పంచుకోండి

నేటి నుంచి ఎంసెట్‌-2 హాల్‌టికెట్లు

నేటి నుంచి ఎంసెట్‌-2 హాల్‌టికెట్లు

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌-2కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు శుక్రవారం నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఎంసెట్‌ అధికారులు తెలిపారు. ఈనెల 7వ తేదీ వరకు హాల్‌టికెట్లు పొందొచ్చు. ఇప్పటి వరకు సుమారు 54 వేల దరఖాస్తులు అందాయి. శుక్రవారం నుంచి రూ.10 వేల ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

ఆధారం: ఈనాడు


పైకి వెళ్ళుటకు