హోమ్ / వార్తలు / నేటి నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌
పంచుకోండి

నేటి నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

నేటి నుంచి ఎంసెట్‌ కౌన్సెలింగ్‌

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్‌ కౌన్సెలింగ్‌లో భాగమైన ధ్రువపత్రాల పరిశీలన బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. విద్యార్థులు అసలు ధ్రువపత్రాలతోపాటు రెండు సెట్ల నకలు పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలని క్యాంపు అధికారి బి.శ్రీనివాస్‌ తెలిపారు. విద్యార్థుల నుంచి బయోమెట్రిక్‌ హాజరు తీసుకుంటారని, అంతా సహకరించాలని కోరారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు