హోమ్ / వార్తలు / నేటి నుంచి చిన్నారులకు ఐపీవీ వ్యాక్సిన్‌
పంచుకోండి

నేటి నుంచి చిన్నారులకు ఐపీవీ వ్యాక్సిన్‌

నేటి నుంచి చిన్నారులకు ఐపీవీ వ్యాక్సిన్‌

నేటి నుంచి జంటనగరాల్లో 700 కేంద్రాల ద్వార 6 నెలల వయస్సు నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు ఐపీవీ వ్యాక్సిన్‌ ఇవ్వబడుతుంది. జంటనగరాల్లో వాక్సిన్‌ చిన్నారులకు వేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంతుంది.

పైకి వెళ్ళుటకు