హోమ్ / వార్తలు / నేటి నుంచి నీట్‌-2 ఆన్‌లైన్‌ దరఖాస్తులు
పంచుకోండి

నేటి నుంచి నీట్‌-2 ఆన్‌లైన్‌ దరఖాస్తులు

నేటి నుంచి నీట్‌-2 ఆన్‌లైన్‌ దరఖాస్తులు

(నీట్‌)-2కు ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి ఆరంభం కానుంది. ఈ పరీక్ష జులై 24న జరగనుందని సీబీఎస్‌ఈ ఒక ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు తమ దరఖాస్తులను www.aipmt.nic.in వెబ్‌సైట్‌లో సమర్పించాలని పేర్కొంది.

పైకి వెళ్ళుటకు