హోమ్ / వార్తలు / నేటి నుంచి సైనిక నియామకాలు
పంచుకోండి

నేటి నుంచి సైనిక నియామకాలు

నేటి నుంచి సైనిక నియామకాలు

ఈనెల 4నుంచి 14వరకు తెలంగాణలోని 10 జిల్లాల నుంచి అన్‌లైన్‌ ద్వారా సైనిక నియామకాలకు దరఖాస్తు చేసుకున్న వారికి ప్రాధమిక పరీక్ష, వీరికి శారీరక దృఢత్వ పరీక్ష హన్మకొండలో జరుపుతామని అధికారులు వెల్లడించారు.

పైకి వెళ్ళుటకు