హోమ్ / వార్తలు / నేటితో ముగియనున్న మహిళా పార్లమెంటీరియన్‌ సదస్సు
పంచుకోండి

నేటితో ముగియనున్న మహిళా పార్లమెంటీరియన్‌ సదస్సు

నేటితో ముగియనున్న మహిళా పార్లమెంటీరియన్‌ సదస్సు

విజయవాడలో జరుగుతున్న మహిళా పార్లమెంటీరియన్‌ సదస్సు ఆదివారంతో ముగియనుంది. నేడు జరిగే సదస్సులో రెండు ప్లీనరీ సమావేశాలు జరగనున్నాయి. అలాగే మహిళా సాధికారత కోరుతూ నేడు విజయవాడలో 5కే రన్‌ జరగనుంది. అలాగే ఇబ్రహీంపట్నంలోని పవిత్ర సంగమం దగ్గర ముగింపు సభ జరగనుంది. కాగా... సదస్సు ముగింపు సందర్భంగా అమరావతి డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు. అలాగే లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రామహాజన్‌ ముగింపు ఉపన్యాసం చేయనున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు