హోమ్ / వార్తలు / నేడు కుడంకుళం-1 యూనిట్‌ జాతికి అంకితం
పంచుకోండి

నేడు కుడంకుళం-1 యూనిట్‌ జాతికి అంకితం

నేడు కుడంకుళం-1 యూనిట్‌ జాతికి అంకితం

తమిళనాడులోని కుడంకుళం అణు విద్యుత్‌ కర్మాగారంలోని మొదటి యూనిట్‌ను ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం జాతికి అంకితమిస్తారు. ఈ వేడుకను కుడంకుళం, చెన్నై, మాస్కో, దిల్లీ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఒక్కో యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యం వెయ్యి మెగావాట్లు.

ఆధారం : ఈనాడు

పైకి వెళ్ళుటకు