హోమ్ / వార్తలు / నేడు పాలీసెట్‌ 2016 ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన- గ్రేటర్ లో ఐదు కేంద్రాలు
పంచుకోండి

నేడు పాలీసెట్‌ 2016 ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన- గ్రేటర్ లో ఐదు కేంద్రాలు

నేడు పాలీసెట్‌ 2016 ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలన- గ్రేటర్ లో ఐదు కేంద్రాలు

డిప్లొమాలో ప్రవేశాల ప్రక్రియలో భాగంగా పాలీసెట్‌ 2016ర్యాంకర్ల సర్టిఫికెట్ల పరిశీలనకు గ్రేటర్‌ లో ఐదు కేంద్రాలను ఏర్పాటు చేశారు. బుధవారం ఏయే కేంద్రాల్లో .. ఏయే ర్యాంకుల విద్యార్థులు హాజరు కావాలో.. ఆ వివరాలు..

9 గంటల నుంచి1 గంటల నుంచి
గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రింటింగ్‌ టెక్నాలజీ** 56001-57000 63001-64000
క్యూక్యూ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, చందులాల్‌ బారాదరి, ఓల్డ్‌సిటీలో 57001-58500 64001-65500
జేఎన్‌ గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌, రామాంతాపూర్‌ 58501-60000 65501-67000
జేఎన్‌టీయూ అడ్మిషన్స్‌, కూకట్‌పల్లి 60001-61500 67001-68500
సాంకేతిక విద్యాభవన్‌, మాసాబ్‌ ట్యాంక్‌ 61501-63000 68501-70000

** (నోట్‌: ఎస్టీ కేటగిరి విద్యార్థులు గ్రేటర్‌లో ఈ ఒక్క కేంద్రంలోనే సర్టిఫికెట్లు ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది.)

మరింత సమాచారం కోసం దయచేసి https://polycetts.nic.in సందర్శించండి

ఆధారము: ఆంధ్రజ్యోతి

పైకి వెళ్ళుటకు