హోమ్ / వార్తలు / నేడు యూజీసీ నెట్‌ పరీక్ష
పంచుకోండి

నేడు యూజీసీ నెట్‌ పరీక్ష

నేడు యూజీసీ నెట్‌ పరీక్ష

నేడు యూజీసీ నెట్ పరీక్ష జరగనుంది. ఈ మేరకు సంబంధిత అధికారులు పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్‌-1 పరీక్ష, అలాగే మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు పేపర్‌-2 పరీక్షను నిర్వహించనున్నారు. కాగా... పరీక్ష నిర్వహణకు హైదరాబాద్ నగరంలో మొత్తం 41 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.- ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు