హోమ్ / వార్తలు / నేడు, రేపూ పోలియో చుక్కలు
పంచుకోండి

నేడు, రేపూ పోలియో చుక్కలు

నేడు, రేపూ పోలియో చుక్కలు

ఫిలింనగర్‌ పరిధిలోని భవానీనగర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. స్వైన్‌ఫ్లూ నివారణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కోలుకుంటున్నారన్నారు. స్వైన్‌ఫ్లూ వైర్‌సపై విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, లక్షణాలు కనిపించగానే చికిత్స తీసుకోవాలన్నారు. ఆదివారం పోలియో చుక్కలు వేయించలేని పిల్లలకు సోమ, మంగళవారాల్లోనూ వేస్తామన్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు