హోమ్ / వార్తలు / పెట్రోలు ధర స్వల్పంగా పెంపు
పంచుకోండి

పెట్రోలు ధర స్వల్పంగా పెంపు

పెట్రోలు ధర స్వల్పంగా పెంపు

ట్రోలు ధర లీటరుకు 58 పైసలు పెరిగింది. డీజిల్‌ ధర మాత్రం లీటరుకు 31 పైసలు తగ్గింది. ఈ తాజా ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ ధరలకు రాష్ట్ర సుంకాలు అదనం. ప్రస్తుత అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ఈ మదింపును చేసినట్లు భారత చమురు సంస్థ వెల్లడించింది. చివరిసారిగా ఆగస్టు 31న వీటి ధరలను పెంచారు.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు