హోమ్ / వార్తలు / పెట్రోల్‌ బంకుల్లో వినియోగదారులకు ఊరట
పంచుకోండి

పెట్రోల్‌ బంకుల్లో వినియోగదారులకు ఊరట

పెట్రోల్‌ బంకుల్లో వినియోగదారులకు ఊరట

పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు ఊరట కలగనున్నది. స్వైపింగ్ ద్వారా అమ్మకాల నిలుపుదల నిర్ణయం వాయిదా వేస్తున్నట్లు పెట్రోల్ బంకుల యజమానులు పేర్కొన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హామీతో ఈనెల 13 వరకు నిర్ణయం వాయిదా వేసినట్లు వారు తెలిపారు. ఇదిలా ఉండగా .. ఆర్బీఐ 1 శాతం పన్ను విధింపుపై బంకు యజమానుల అభ్యంతరం తెలుపుతున్నారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు