హోమ్ / వార్తలు / పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు. 42 పైసలు పెరిగిన పెట్రో, డీజిల్ లీటర్‌కు 1 రూపాయి
పంచుకోండి

పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు. 42 పైసలు పెరిగిన పెట్రో, డీజిల్ లీటర్‌కు 1 రూపాయి

పెరిగిన పెట్రో, డీజిల్ ధరలు. 42 పైసలు పెరిగిన పెట్రో, డీజిల్ లీటర్‌కు 1 రూపాయి

పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. పెట్రోల్ లీటర్‌కు 42 పైసలు పెరిగింది. డీజిల్ లీటర్‌కు 1 రూపాయి మూడు పైసలు పెరిగింది. తాజా ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు