హోమ్ / వార్తలు / పెరిగిన పెట్రో ధరలు
పంచుకోండి

పెరిగిన పెట్రో ధరలు

పెరిగిన పెట్రో ధరలు

పెట్రో ధరలు మళ్లీ పెరిగాయి. లీటరు పెట్రోల్‌ ధర 89 పైసలు, లీటరు డీజిల్‌ ధర 86 పైసలు పెంచుతూ పెట్రో కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వచ్చాయి.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు