హోమ్ / వార్తలు / పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు
పంచుకోండి

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు. లీటరు పెట్రోల్‌ ధరపై రూ. 1.34లు పెరగగా.. డీజిల్‌పై ఏకంగా రూ. 2.37లు పెరిగాయి. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి 12 గంటల నుంచి అమల్లోకి వచ్చింది.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు