హోమ్ / వార్తలు / పెరిగిన వంటగ్యాస్‌ ధర
పంచుకోండి

పెరిగిన వంటగ్యాస్‌ ధర

పెరిగిన వంటగ్యాస్‌ ధర

గృహ అవసరాలకు రాయితీపై లభించే వంటగ్యాస్‌ ధర పెరిగింది. సోమవారం అర్ధరాత్రి నుంచి సిలిండర్ల ధరలను పెట్రోలియం సంస్థలు పెంచాయి. రాయితీపై గృహ వినియోదారులకు ఇచ్చే 14.2 కిలోల సిలిండరుపై రూ.39.50 పెరిగింది. దీంతో డీలరు వద్ద దీని ధర రూ.581.50కి చేరింది.(ఆయా ప్రాంతాలను బట్టి రూ.4 నుంచి 6 వరకు వ్యత్యాసం ఉంటుంది). వాణిజ్య అవసరాలకు వినియోగించే రాయితీ లేని 19 కిలోల వంటగ్యాస్‌ సిలిండరుపై రూ.79 పెంచడంతో దాని ధర 1144.50కి చేరింది.

ఆధారం: ఈనాడు

పైకి వెళ్ళుటకు