హోమ్ / వార్తలు / పేరిగిన పెట్రోలు, డీజిలు ధరలు
పంచుకోండి

పేరిగిన పెట్రోలు, డీజిలు ధరలు

లీటరు పెట్రోలుపై రూ.2.19, డీజిలుపై రూ.0.98 పెంపు

పెట్రోలు ధరలు సోమవారం మరోసారి పెరిగాయి. లీటరు పెట్రోలుపై రూ.2.19.. డీజిలుపై 98 పైసలు పెరిగింది. తాజా పెంపు సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తుందని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ వర్గాలు తెలిపాయి. ఇంతకుముందు మార్చి 17న పెట్రోలుపై రూ.3.07.. డీజిలుపై రూ.1.90 పెంచారు. కాగా తాజా పెంపుతో కలిపి ఫిబ్రవరి 16 తరువాత మూడుసార్లుగా లీటరు డీజిలుపై రూ.3.65 పెరిగింది.

ఆధారము : ఈనాడు

పైకి వెళ్ళుటకు