హోమ్ / వార్తలు / ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద నిజామాబాద్ ఎంపిక
పంచుకోండి

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద నిజామాబాద్ ఎంపిక

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద నిజామాబాద్ ఎంపిక

నిజామాబాద్ జిల్లా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద  ఎంపిక చెయ్యబడింది. దీనితో పాటు ప్రభుత్వం  గ్రామాలలో మరియు జిల్లాల్లో  పంట వివరాలు విడుదల చేసరు. ఆదిలాబాద్ లో సోయాబీన్, ఖమ్మం, కరీంనగర్,నల్గొండ,  వరంగల్ మరియు  నిజామాబాద్ లో బియ్యం, మెదక్, మహబూబ్నగర్, రంగారెడ్డి లో మొక్కజొన్న  ప్రధానమైన పంటలు

ఆధారం: హిందూ

పైకి వెళ్ళుటకు