హోమ్ / వార్తలు / ప్రసూతి సెలవు ఇక 26 వారాలు
పంచుకోండి

ప్రసూతి సెలవు ఇక 26 వారాలు

ప్రసూతి సెలవు ఇక 26 వారాలు

ఉద్యోగినులకు శుభవార్త. గర్భిణులకు ప్రసూతి సెలవు ప్రస్తుతం 12 వారాలు లభిస్తుండగా, దాన్ని 26 వారాలకు పెంచే ప్రతిపాదనపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్‌ బుధవారం ఆమోదించింది.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు