హోమ్ / వార్తలు / ఫీజులు, స్కాలర్‌షిప్‌లకు నోటిఫికేషన్
పంచుకోండి

ఫీజులు, స్కాలర్‌షిప్‌లకు నోటిఫికేషన్

ఫీజులు, స్కాలర్‌షిప్‌లకు నోటిఫికేషన్

పోస్ట్‌ మెట్రిక్‌ (ఇంటర్‌ ఆపై చదువులు) కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు, ఉపకార వేతనాలివ్వడానికి వీలుగా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఈనెల 6నుంచి వచ్చే నెల 7వరకు ఫీజులు/ఉపకార వేతనాల కోసం దరఖాస్తులు దాఖలు చేసుకోవచ్చు.

పైకి వెళ్ళుటకు