హోమ్ / వార్తలు / బీఏఎస్‌ స్కూల్స్‌లో 3, 5, 8 వ తరగతుల్లో చేరేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు
పంచుకోండి

బీఏఎస్‌ స్కూల్స్‌లో 3, 5, 8 వ తరగతుల్లో చేరేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు

బీఏఎస్‌ స్కూల్స్‌లో 3, 5, 8 వ తరగతుల్లో చేరేందుకు ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు

బీఏఎస్‌ స్కూల్స్‌లో 3, 5, 8 వ తరగతుల్లో చేరేందుకు  ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఏటీడబ్ల్యూవో  తెలిపారు. ఈ నెల 18న ఆఖరి తేదీ. కుల ధ్రువీకరణ, ఆదాయం, రెసిడెన్సీ, ఆధార్‌, తెల్ల రేషన్‌కార్డు జిరాక్స్‌ కాపీలతోపాటు రెండు పాసుపోర్టు సైజు ఫొటోలను గుంటూరులోని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి కార్యాలయంలో అందజేయాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌: 9948479024, 9490957018.


పైకి వెళ్ళుటకు