హోమ్ / వార్తలు / బ్యాంకులకు 5 రోజుల సెలవు
పంచుకోండి

బ్యాంకులకు 5 రోజుల సెలవు

బ్యాంకులకు 5 రోజుల సెలవు

బ్యాంకులకు ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి 12వ తేదీ వరకు వరుసగా సెలవులు వస్తున్నాయి. ఎనిమిదో తేదీన రెండో శనివారం కావడంతో బ్యాంకులు మూతపడనున్నాయి. ఆ తర్వాత 9వ తేదీ ఆదివారం, 10వ తేదీ ఆయుధ పూజ, 11వ తేదీ మంగళవారం విజయదశమి, 12వ తేదీన మొహర్రం పండుగలు కావడంతో వరుసగా ఐదు రోజుల పాటు సెలవులు వచ్చాయి.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు