హోమ్ / వార్తలు / భటిండాలో కొత్త ఎయిమ్స్ (ఎ ఐ ఐ ఎమ్ ఎస్) ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం
పంచుకోండి

భటిండాలో కొత్త ఎయిమ్స్ (ఎ ఐ ఐ ఎమ్ ఎస్) ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం

భటిండాలో కొత్త ఎయిమ్స్ (ఎ ఐ ఐ ఎమ్ ఎస్) ఏర్పాటుకు మంత్రి మండలి ఆమోదం

పంజాబ్ లోని భటిండా లో ఒక కొత్త ఎ ఐ ఐ ఎమ్ ఎస్ (ఎయిమ్స్)ను ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పి ఎమ్ ఎస్ ఎస్ వై) లో భాగంగా ఏర్పాటు చేసే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ సంస్థలో 750 పడకల సామర్థ్యం కలిగిన ఒక ఆసుపత్రిని నెలకొల్పుతారు.

ఆధారం: పత్రికా సమాచార కార్యాలయం

పైకి వెళ్ళుటకు