భవన అనుమతులకు డిజిటల్ సిగ్నేచర్లు
భవన అనుమతులకు డిజిటల్ సిగ్నేచర్లు
మునిసిపల్ శాఖలో భవనాల అనుమతుల పత్రాలపై ఇకపై డిజిటల్ సిగ్నేచర్లు రానున్నాయి. మునిసిపల్ కమిషనర్, సంబంధిత టౌన ప్లానింగ్ సిబ్బంది ఈ సంతకాలు చేయనున్నారు. ఇందుకు అవసరమైన యంత్ర పరికరాలను రాష్ట్రంలోని 72 మునిసిపాలిటీల్లోనూ కొనుగోలు చేయాలని నిర్ణయించారు.
ఆధారం: ఆంధ్ర జ్యోతి