హోమ్ / వార్తలు / భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌ స్కాలర్‌షిప్‌లు
పంచుకోండి

భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌ స్కాలర్‌షిప్‌లు

భారతీయ విద్యార్థులకు బ్రిటన్‌ స్కాలర్‌షిప్‌లు

భారత విద్యార్థులకు బ్రిటన్‌ ప్రభుత్వం 2017 విద్యా సంవత్సరానికిరూ.85 కోట్ల స్కాలర్‌షిప్‌లను అందించనుంది. ఆర్ట్‌&డిజైన్‌, ఇంజనీరింగ్‌, లా్క్షమేనేజ్‌మెంట్‌ విద్యార్థులను ఆకర్షించడానికి ఈ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టినట్టు డైరెక్టర్‌ ఆఫ్‌ బ్రిటిష్‌ కౌన్సిల్‌ ఈస్ట్‌ ఇండియా దేబాంజన్‌ చక్రవర్తి తెలిపారు. సుమారు 200 దేశాల నుంచి 4,00,000 మంది విద్యార్థులు బ్రిటన్‌లోని వర్సిటీల్లో విద్యనభ్యసిస్తున్నారని తెలిపారు.

ఆధారం: ఆంధ్ర జ్యోతి

పైకి వెళ్ళుటకు