హోమ్ / వార్తలు / మరో 10 రోజులు పాతనోట్లు చెల్లుబాటు.
పంచుకోండి

మరో 10 రోజులు పాతనోట్లు చెల్లుబాటు.

మరో 10 రోజులు పాతనోట్లు చెల్లుబాటు.

మరో 10 రోజులు పాతనోట్లు చెల్లుబాటు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసిన కేంద్ర ప్రభుత్వం. పాత నోట్లతో పౌరసేవల బిల్లులు, రైల్వే, విమాన టికెట్ల కొనుగోలుకు వర్తింపు. పెట్రోలు బంకులు, ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అవకాశం. హైవేలపై టోల్ రద్దు నవంబర్ 18 వరకూ కొనసాగింపు.
ఆధారం: సాక్షి
పైకి వెళ్ళుటకు