హోమ్ / వార్తలు / మహాత్మాగాంధీ వర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల
పంచుకోండి

మహాత్మాగాంధీ వర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

మహాత్మాగాంధీ వర్సిటీ డిగ్రీ ఫలితాలు విడుదల

నల్గొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. వీసీ విజయ్‌కుమార్‌, రిజిస్ట్రార్‌ ఉమేశ్‌కుమార్‌ ఫలితాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో 12.98 శాతం, ద్వితీయ సంవత్సరంలో 13.7 శాతం, తృతీయ సంవత్సరంలో 24 శాతం ఉత్తీర్ణత నమోదైంది.మీరు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వెబ్సైట్లోలో  ఫలితాలను చూడవచ్చు

పైకి వెళ్ళుటకు