హోమ్ / వార్తలు / మార్చి 28న టెన్త్‌ సోషల్‌–1 పరీక్ష!
పంచుకోండి

మార్చి 28న టెన్త్‌ సోషల్‌–1 పరీక్ష!

మార్చి 28న టెన్త్‌ సోషల్‌–1 పరీక్ష!

సోషల్‌ స్టడీస్‌ పేపరు–1 పరీక్షను నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయానికి వచ్చింది. మార్చి 29వ తేదీన ఆ పరీక్షను నిర్వహిస్తామని ఇదివరకు షెడ్యూలును జారీ చేసినా ఆ రోజు ఉగాది పండుగ ఉండటంతో ముందుగానే (28వ తేదీన) పరీక్షను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది.
ఈ మేరకు మార్పు చేసిన షెడ్యూలుకు ఆమోదం కోసం ప్రభుత్వానికి ఫైలు పంపించింది. నాలుగైదు రోజుల్లో దీనిపై ప్రభుత్వం నుంచి తుది నిర్ణయం వెలువడనుంది.

ఆధారం: సాక్షి

పైకి వెళ్ళుటకు