హోమ్ / వార్తలు / మే 1 నుంచి మహిళలకు సమ్మర్‌ క్యాంప్‌
పంచుకోండి

మే 1 నుంచి మహిళలకు సమ్మర్‌ క్యాంప్‌

మే 1 నుంచి మహిళలకు సమ్మర్‌ క్యాంప్‌

మదర్‌ రూరల్‌ అండ్‌ అర్బన్‌ డెవెల ప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేకంగా వివిధ అంశాల్లో శిక్షణ అందించేందుకు వేసవి శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఓయూ రోడ్డులోని ఆంధ్రమహిళా సభ, మెహిదీ పట్నంలోని అరబిందో కళాశాల, దిల్‌సుఖ్‌నగర్‌లోని న్యూ నోబుల్‌ జూనియర్‌ కళాశాలలో ఈ క్యాంపులు నిర్వహిస్తున్నారు. వివిధ ఉపాధి కోర్సుల్లో 45 రోజులపాటు నిర్వహించే శిబిరంలో చేరేందుకు ఆసక్తిగల వారు 7893551816, 8686842181 ఫోన్‌లలో సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.

పైకి వెళ్ళుటకు